హైదరాబాద్: 28°C
వార్తలు

ప్లే స్కూల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ విద్యానగర్ 1వ లైన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లే స్కూల్‌ను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె రిబ్బన్ కట్ చేసి స్కూల్‌ను ప్రారంభించి, చిన్నారులకు అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలు, ఆట వస్తువులు, మౌలిక వసతులను పరిశీలించారు.