E.G: గోపాలపురం సామజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులతో ముఖాముఖి చర్చించి వైద్య సేవల పట్ల వివరాలు సేకరించారు. అలాగే ప్రసూతి వార్డును పరిశీలించి, బాలింతలతో వైద్య సేవల పట్ల ఆరా తీశారు. ఆసుపత్రిలో విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని ఆయా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
వార్తలు
VIDEO: సామజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్


