డయాబెటిస్ బాధితులకు డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ శుభవార్త చెప్పింది. ఇకపై రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ మేరకు వారానికి ఒక్కసారి తీసుకునేలా లాంగ్ యాక్టింగ్ బేసల్ ఇన్సులిన్ బ్రాండ్ Awiqli ఇన్సులిన్ ఐకోడెక్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. దీని ధర యూనిట్‌కు సుమారు రూ.3.5 చొప్పున నిర్ణయించింది.
వార్తలు
డయాబెటిస్ బాధితులకు బిగ్ రిలీఫ్


