ASR: డుంబ్రిగుడ మండలంలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. గురువారం కించుమండ సచివాలయంలో జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డెత్స్, మైగ్రేషన్, డబుల్ ఎంట్రీస్, నాట్ ట్రేస్ డ్ తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వార్తలు
'ముమ్మరంగా డిజిటలైజేషన్ ప్రక్రియ'


