NGKL: పదర మండల కేంద్రంలో రామాలయం దేవాలయ నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. ఈరోజు రామాలయం దేవాలయానికి దర్వాజా ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో హోమం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రతిష్ఠ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: రామాలయ దేవాలయ దర్వాజా ప్రతిష్టాపన


