అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శలు గుప్పించింది. వెట్టిచాకిరిపై టారిఫ్‌ల విషయంలో అమెరికి వైఖరి అస్థిరంగా ఉందని మండిపడింది. కొన్నింటిపై భారీ సుంకాలు వేస్తోందని.. ఆ దేశ ప్రజలకు అవసరమైన 1600 వస్తువులపై మాత్రం మినహాయింపు ఇస్తుందని ధ్వజమెత్తింది. ఈ వైఖరి ప్రపంచ సరఫరా గొలుసులో వెట్టిచాకిరి ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యల హేతుబద్ధత దెబ్బతింటుందని తెలిపింది.
వార్తలు
అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శలు


