భారత్-ఆస్ట్రేలియా రక్షణ బంధంలో కొత్త అధ్యాయం లిఖించబడింది. తొలిసారి ఇరు దేశాలు జాయింట్ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఈ మేరకు మెల్‌బోర్న్ వేదికగా ఇరు దేశాధినేతలు కీలక రక్షణ ఒప్పందంపై సంతకం చేశారు. అలాగే ఇండో-పసిఫిక్ సముద్ర భద్రత పెంపనకు, ఏటా రక్షణ మంత్రుల చర్చలకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి.
వార్తలు
భారత్-ఆస్ట్రేలియా రక్షణ బంధంలో కొత్త అధ్యాయం


