హైదరాబాద్: 28°C
వార్తలు

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

NGKL: ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన కొత్తపల్లి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, మండల మాజీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా రూ. 5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.