RR: ఎల్.బి. నగర్ జోనల్ కమిషనర్ వికాస్ నాగోల్, విజయ గార్డెన్‌ను సందర్శించి ఎస్.ఐ.ఆర్-2026 ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పురోగతిని సమీక్షించారు. నిర్ణీత సమయంలోగా ఫారాలను పంపిణీ చేయాలని, ఓటర్లలో అవగాహన కల్పించాలని బి.ఎల్.ఓలను ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని బి.ఎల్.ఓ సూపర్వైజర్లకు సూచించారు.
వార్తలు
'నిర్ణీత సమయంలోగా ఫారాలను పంపిణీ చేయాలి'


