హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: దేశ నిర్మాణంలో ఏబీవీపీ కీలక పాత్ర

SS: ABVP ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు యస్. విష్ణువర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం కదిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 1949 జూలై 9న ఏర్పడిన ఏబీవీపీ, దేశభక్తి,సేవా భావాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తూ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.