JN: పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీమాతా జ్యువెలరీ షాప్‌ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
వార్తలు
జ్యువెలరీ షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


