అయోధ్య రామాలయం చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు చోరీ చేసిన డబ్బును తమ మిత్రులు, బంధువుల ఖాతాలకు మళ్లించినట్లు సిట్ గుర్తించింది. ఆ తర్వాత ఆ డబ్బును తిరిగి తమ అకౌంట్స్‌లోకి పంపించుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని నిందితులైన అనుకూల్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, కరుణేశ్ పాండే విచారణలో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
ఆలయంలో దొంగతనం.. ఆపై మనీ లాండరింగ్


