హైదరాబాద్: 28°C
వార్తలు

'రైల్వే బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయండి'

 అన్నమయ్య: రైల్వే కోడూరు, రాజంపేట, పీలేరు ప్రాంతాలలో రైల్వే అండర్ బ్రిడ్జిలను త్వరగా పూర్తి చేయాలని గుంతకల్లు రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి కోరారు. గుంతకల్లు రైల్వే డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం చాలా రైళ్ళను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.