HYD: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేడు మధ్యాహ్నం 3:45 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించే "యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)" ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు.
వార్తలు
నేడు వైపెసు ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీహరి


