జగన్నాథుడి రథయాత్ర కోసం రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్నాథుడి కోసం 95 కిలోల వెండి రథం సిద్ధమవుతోంది. 58 విడిభాగాలను కలిపి దాదాపు 21 అడుగుల ఎత్తు 17 అడుగుల పొడవుతో కళాకారులు దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం విడిభాగాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రథయాత్రకు ముందు వాటిని నిర్ణీత క్రమంలో అమర్చి..యాత్ర ముగిశాక వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు.
వార్తలు
జగన్నాథుడికి 95 కిలోల వెండి రథం


