హైదరాబాద్: 28°C
వార్తలు

సిండికేట్ కోరల్లో రొయ్య రైతు..!

నెల్లూరు జిల్లాలో సిండికేట్ దెబ్బకు రొయ్య రైతులు చిత్తవుతున్నారు. జిల్లాలో ఏటా 50 వేల ఎకరాల్లో 80 వేల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. అయితే 100 కౌంట్ రొయ్య ధర రూ. 235 కి పడిపోవడం, మేత ధర KG కి రూ.10 పెరగడంతో రైతులు కుదేలు అవుతున్నారు. ధర పడిపోవడానికి సిండికేట్ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.