హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా వార్డు మెంబర్స్ ఫోరమ్ ఇన్‌ఛార్జ్ గా నక్క సుధాకర్

WNP: జిల్లా వార్డు మెంబర్స్ ఫోరమ్ ఇన్ఛార్జ్ గా నక్క సుధాకర్ నియమితులయ్యారు. రాష్ట్ర వార్డ్ మెంబర్స్ వ్యవస్థాపకులు నాగవల్లి జ్యోతి రాష్ట్ర ఇన్ఛార్జ్ గా మహేష్ జిల్లా ఇన్ఛార్జ్ లను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నక్క సుధాకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో వార్డు మెంబర్లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భద్రత కల్పించాలన్నారు.