హైదరాబాద్: 28°C
వార్తలు

'మోడల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి'

RR: అమీన్‌పూర్ సర్కిల్‌లో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పర్యటించి ఆర్‌సీ పురం మీట్ మార్కెట్, అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, జంక్షన్లు, మోడల్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ‘వన్ వార్డ్-ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు.