హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ JBM బస్సుల రాకపోకలు

WNP: సాంకేతిక కారణంగా వనపర్తి డిపో పరిధిలో 7 విద్యుత్ బస్సుల (JBM) సేవలు వారం రోజులుగా నిలిచిపోగా తిరిగి రాకపోకలు ప్రారంభమయ్యాయి. వనపర్తి నుంచి హైదరాబాద్‌కు బస్సులను పునరుద్ధరించడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పాయి. ఇటీవల సాంకేతిక కారణంతో కరీంనగర్ బస్టాండ్లో విద్యుత్తు బస్సు దగ్ధం కావడం వల్ల నిలిపివేశారు.