హైదరాబాద్: 28°C
వార్తలు

'కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు'

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులు, ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కల బెడదకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ ఇవాళ తెలిపారు. వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్న తరుణంలో కుక్కలను ఏబీసీ సెంటర్‌కు తరలిస్తామని వివరించారు. ప్రతి వార్డుకు ప్రత్యేక సిబ్బందిని నియామకం చేస్తున్నట్లు వెల్లడించారు.