హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రైన్‌లో హనీమూన్.. టీటీఈ సస్పెండ్

రైలు భోగీని హనీమూన్ సూట్‌గా మార్చిన వీడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై రైల్వేశాఖ సీరియస్ అయింది. భద్రతా నిబంధనలను ఉల్లఘించి ప్రైవేటు వ్యక్తులను లోపలికి అనుమతించినందుకు సహకరించిన సదరు టీటీఈని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే బోగిని డెకరేషన్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.