హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.2 లక్షలతో సోలార్ మినీ కారు.. వీడియో

గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన పరేశ్‌భాయ్ రూ.2 లక్షల ఖర్చుతో సోలార్ మినీ కారును తయారు చేశాడు. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో ఎదురవుతున్న పార్కింగ్ ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా, ఎక్కడైనా సులభంగా పార్క్ చేసుకునేలా ఈ కాంపాక్ట్ వాహనాన్ని రూపొందించాడు. లూనా చక్రాలను అమర్చి, సౌరశక్తితో నడిచేలా తీర్చిదిద్దిన ఈ కారును విద్యుత్‌తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.