హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి: మోదీ

ఆస్ట్రేలియా సీఈఓ ఫోరమ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌తో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలపై ఆస్ట్రేలియా సంస్థలకు మోదీ వివరించారు. పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆస్ట్రేలియా-భారత్ ఆర్థిక బంధాలపై మోదీ చర్చించారు.