సూర్యాపేట బస్ డిపోలో తొర్రూరు మార్గంలో బస్సుల కొరత తీవ్రంగా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. JBM బస్సుల్లో సాంకేతిక లోపాలతో సర్వీసులను తగ్గించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు వాపోయారు. వెంటనే సంబంధిత అధికారులు తొర్రూరు మార్గంలో అధిక బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
VIDEO: 'తొర్రూరు రూట్‌లో బస్సు సేవలు పెంచాలి'


