KMM: బోనకల్ (M) ముష్టికుంట్ల పల్లె దవాఖానా భవనం శిథిలావస్థకు చేరడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.1993లో నిర్మించిన భవనంలో శ్లాబ్ పెచ్చులు ఊడిపోతుండగా, వర్షం పడితే నీరు లోపలికి చేరి వైద్యసేవలకు అంతరాయం కలుగుతోంది.దీంతో వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ కార్యాలయంలో సేవలు అందిస్తున్నారు. అధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వార్తలు
పంచాయతీ కార్యాలయంలో వైద్యసేవలు..


