ELR: పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన బత్తెలంక కీర్తి (41) ఎలుకల మందు తిని ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పెదవేగి ఎస్సై హరి గోపాల్ బుధవారం తెలిపారు. మృతురాలి పక్కింట్లో ఉంటున్న కిలాడి వెంకటేశ్వరమ్మ, మృతురాలికి మధ్య గొడవ జరిగింది. దీనిపై మనస్థాపం చెందిన కీర్తి నాలుగో తేదీ రాత్రి ఎలుకల మందు తింది. మృతురాలికి భర్త, పిల్లలు ఉన్నారు.
వార్తలు
పొరుగింటి మహిళతో గొడవ.. ఆత్మహత్య


