హైదరాబాద్: 28°C
వార్తలు

వయనాడ్ విధ్వంసం.. మరో ముగ్గురు మృతి

కేరళం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ నెల 7న వయనాడ్‌లో సొరంగం నిర్మాణ పనుల వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ మట్టిదిబ్బల నుంచి తాజాగా 3 మృతదేహాలను వెలికితీశారు. అలాగే గల్లంతైన మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడిన రోజున ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.