KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.21,600, నాన్ ఏసీ మిర్చి ధర రూ.17,200, అటు క్వింటా పత్తి ధర రూ.8,650గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
వార్తలు
స్థిరంగా మిర్చి ధరలు


