హైదరాబాద్: 28°C
వార్తలు

1500 క్యూసెక్కులు సామర్థ్యం కోసం జోరుగా పనులు

NLR: సోమశిల జలాశయం పరిధిలోని ఉత్తర కాలువ సామర్థ్యం పనులు జోరుగా సాకుతున్నాయి. మండలంలోని గౌరవరం వద్ద 25వ కిలోమీటర్ పరిధిలో ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది పనులు పూర్తయితే వచ్చే ఏడాది ఖరీఫ్, రబీ సాగుకు డోకా ఉండదని చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని రైతులు చెబుతున్నారు. 1500 క్యూసెక్కులు పారే విధంగా పనులు జరుగుతున్నాయి.