హైదరాబాద్: 28°C
వార్తలు

కుండపోత వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

ఢిల్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దేశ రాజధానిలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.