PDPL: ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బుధవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి గడ్డం శ్యాంప్రసాద్ తెలిపారు. ఎంఐడీహెచ్ పథకం కింద కూరగాయలు, పూల పంటలు, పసుపు సాగు, మల్చింగ్ షీట్లకు, సూక్ష్మ నీటిపారుదల పథకం కింద డ్రిప్, స్ప్రింక్లర్ వ్యవస్థలకు సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: అధికారి


