హైదరాబాద్: 28°C
వార్తలు

బొగ్గుబ్లాక్‌తో సింగరేణికి మరింత బలోపేతం: బీజేపీ నేత

PDPL: తాడిచర్ల బొగ్గుబ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించడంతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ రామగిరి మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రపటాలకు సెంటినరీ కాలనీలో బీజేపీ, బీఎంఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.