ELR: ద్వారకాతిరుమల (M)లో ఓ గ్రామానికి చెందిన బాలిక(11)పై అత్యాచారానికి పాల్పడిన బాలకృష్ణకు పోక్సో కోర్టు జడ్జి వాణిశ్రీ జీవిత ఖైదు విధించారు. బాలిక తండ్రితో బాలకృష్ణ స్నేహంగా ఉండేవాడు. బాలికపై కన్నేసిన అతను 2015 అక్టోబర్ 21న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులపై దాడి చేసి బాలికపై అత్యాచారం చేశాడు. తల్లితండ్రులు నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
వార్తలు
తండ్రితో స్నేహం.. కూతురిపై అత్యాచారం


