KMM: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల నల్లటి కళ్లద్దాలతో కనిపిస్తున్నారు. ఇది ఫ్యాషన్ కోసం కాదు, కేవలం కంటి రక్షణ కోసమే. పర్యటనలో ఆయన కంటికి స్వల్ప ఇన్‌ఫెక్షన్ సోకింది. కంటి సమస్య పూర్తిగా తగ్గే వరకు అద్దాలు ధరించాలని డాక్టర్లు సూచించారు.
వార్తలు
కొత్త లుక్‌లో డిప్యూటీ సీఎం


