హైదరాబాద్: 28°C
వార్తలు

తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఇబ్బందులు

WNP: పట్టణంలోని మండల తహశీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సైట్ గత తొమ్మిది రోజులుగా సరిగ్గా పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్నవారి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి సేవలను పునరుద్ధరించాలని ప్రజలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.