హైదరాబాద్: 28°C
వార్తలు

SIR గడువు పొడిగించాలి: సీపీఐ

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లిలో SIR (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియ గడువును వెంటనే మరో నెల పాటు పొడిగించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు నమోదు పూర్తి చేసుకోలేదని, సాంకేతిక సమస్యలు, అవగాహన లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.