హైదరాబాద్: 28°C
వార్తలు

విశాఖ రాష్ట్ర సమాచార కమిషనర్ పర్యటన

VSP: జిల్లాలో సమాచార హక్కు చట్టం-2005 అమలును సమీక్షించేందుకు రాష్ట్ర సమాచార కమిషనర్ PS నాయుడు జూలై 9 నుంచి 13 వరకు అధికారిక పర్యటన చేయనున్నారు. జూలై 10న విశాఖ కలెక్టరేట్లో, జీవీఎంసీ సహా పలు శాఖలో, జూలై 13 అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఇతర కార్యాలయాల్లో తనిఖీల నిర్వహిస్తారు. RTI అమలు, రికార్డుల నిర్వహణ అంశాలను సమీక్ష జరుపుతారు.