WNP: వర్షాకాలంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోడ్లపై అప్రమత్తంగా బస్సులు నడపాలని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. డిపోలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షం కారణంగా రోడ్లు జారుడుగా మారే అవకాశం ఉన్నందున డ్రైవర్లు వేగ నియంత్రణ పాటించాలని అన్నారు. అనంతరం భద్రత సూత్రముల ద్వారా ప్రతిజ్ఞ చేయించారు.
వార్తలు
వర్షాకాలంలో అప్రమత్తంగా బస్సులు నడపాలి: డిపో మేనేజర్


