ELR: ఖరీఫ్-2026 సీజన్కు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి, మినుములు, పత్తి, నిమ్మ పంటలకు బీమా నమోదు ప్రారంభమైనట్లు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులు, కౌలుదారులు సహా అర్హులైన రైతులు నిర్ణీత గడువులోగా రైతు సేవా కేంద్రాలు (RSK), సీఎస్సీలు, తపాలా కార్యాలయాల ద్వారా బీమా నమోదు చేసుకోవాలన్నారు.
వార్తలు
ఖరీఫ్ పంటల బీమాకు నమోదు ప్రారంభం


