హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా

TG: కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్‌ను సందర్శించి, అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించనున్నారు.