హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బనగానపల్లెలో చంద్రబాబు పర్యటన

AP: ఇవాళ బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభకు హాజరవుతారు.