హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజల్లో పారిశుధ్యం పై అవగాహన

JGL: మున్సిపల్ 8వ వార్డులో పారిశుద్ధ్య చర్యలు, డ్రై డే కార్యక్రమాలు, యాంటీ లార్వా పనులను కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు, ప్రతి ఇంటిలో నీరు నిలువ లేకుండా చూడాలని ఫీవర్ సర్వేలో నిరంతరం నిర్వహించాలని ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.