రిలయన్స్ జియో కేవలం రూ.55 ధరతో 30 రోజుల వాలిడిటీ గల 'జియోటీవీ ప్రో ప్యాక్'ను తెచ్చింది. దీని ద్వారా జియోటీవీ యాప్‌లో 1,000కు పైగా లైవ్ ఛానళ్లు (150 ప్రీమియం ఛానళ్లతో సహా) 16 భాషల్లో వీక్షించవచ్చు. అయితే, ఇందులో డేటా, కాల్స్ లేదా SMS ప్రయోజనాలు ఉండవు. ఈ ఆఫర్ పొందాలంటే మొబైల్‌లో ఏదైనా యాక్టివ్ ప్లాన్ ఉండటం తప్పనిసరి.
వార్తలు
బంపర్ ఆఫర్.. రూ.55లకే 1,000 ఛానళ్లు


