విజయనగరం: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం జిల్లాలో పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో కొనసాగుతోందని కలెక్టర్, ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని మాధ్యమాల్లో ఈ కార్యక్రమంపై వాస్తవాలకు విరుద్ధంగా ,ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.
వార్తలు
'ఓటరు జాబితా సవరణ జిల్లాలో పూర్తిస్థాయిలో కొనసాగుతోంది'


