KMM: గోదావరి జలాలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదిలో వరద ప్రవాహం పెరిగిందని చెప్పారు. మేడిగడ్డ వద్ద భారీగా నీరు ఉన్నా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని వాడుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
వార్తలు
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి: ఎంపీ


