హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు హాకీ పోటీలు ప్రారంభం

WNP: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు నుంచి 11 వరకు జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు వెళుతున్న వనపర్తి బాలుల జట్టుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి క్రీడా దుస్తులు అందజేశారు. పోటీల్లో ప్రతిభ చూపి విజయంతో తిరిగి రావాలని ఆశీర్వదించారు. ప్రభుత్వం నూతన క్రీడా పాలసీని అమలు చేస్తూ, అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు.