KMR: బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 190 అంగన్వాడీ టీచర్, సహాయకురాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన స్థానిక మహిళలు జూలై 9 నుంచి జూలై 25వ తేదీ సా. 5 గంటల లోపు wdcw.tg.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని ప్రసన్న తెలిపారు.
వార్తలు
జిల్లాలో 190 అంగన్వాడీ పోస్టులు


