హైదరాబాద్: 28°C
వార్తలు

'అమరావతి ముద్దు.. మావిగాన్ వద్దు'

AP: ఏ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా YCP ఓర్వలేదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే వారి నైజమని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఉయ్యూరులో నూతన తహశీల్దార్ భవనాన్ని ప్రారంభించిన ఆయన.. CRDA ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, 'అమరావతి ముద్దు.. మావిగాన్ వద్దు' అని నినదించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో గత ప్రభుత్వం ప్రజల భూములు కొట్టేయాలని చూసిందని ఆరోపించారు.