1920: భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత తమ్మారెడ్డి సత్యనారాయణ జననం
1925: దర్శకుడు, నిర్మాత, నటుడు గురుదత్ జననం
1926: మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1958: ఏపీ రాజకీయ నేత బొత్స సత్యనారాయణ జననం
1966: శాస్త్రీయ సంగీత, సినీ గాయకుడు ఉన్నికృష్ణన్ బర్త్ డే
1969: భారత మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు జననం
వార్తలు
జూలై 09: చరిత్రలో ఈరోజు


