TG: బీఆర్‌ఎస్ నేతల RDS పర్యటనపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆర్‌డీఎస్ ప్రాజెక్టు కోసం బీఆర్‌ఎస్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అధికారం కోల్పోయిన తర్వాతే ఆ పార్టీ నేతలకు రైతులు, వారి సమస్యలు గుర్తొచ్చాయా అంటూ ఎద్దేవా చేశారు.
వార్తలు
BRS నేతలకు మంత్రి వాకిటి కౌంటర్


